జగిత్యాల పట్టణంలో శనివారం, ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 15 లక్షల రూపాయల విలువైన చెక్కులను 55 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం మోతే రోడ్డులోని పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, అడువాల లక్ష్మణ్, బాలే శంకర్, తాజా మాజీ కౌన్సిలర్లు, పట్టణ, యూత్ నాయకులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa