సినిమా పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిపై పోలీసులు మరో మూడు కేసులు నమోదు చేశారు. ఆయన బెయిల్ పిటిషన్‌పై బుధవారం వాదనలు జరిగనున్నాయి. అయితే ఈ కేసుల్లోనూ కస్టడీకి తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా రంగంలోకి దిగింది. జైలులోనే విచారించేందుకు అనుమతి కోరుతూ ఈడీ అధికారులు కోర్టును ఆశ్రయించనున్నట్టు తెలిసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa