టీ తాగడం వల్ల చర్మం నల్లగా మారుతుందని చాలామంది అనుకుంటుంటారు. కానీ ఇది ఒక అపనమ్మకం మాత్రమే. చర్మం ఆకృతి, రూపు రేఖలపైన మాత్రమే రంగు ఆధారపడి ఉంటుంది. టీ, కాఫీ లేదా కెఫిన్ అధికంగా ఉండే ద్రావణాలు చర్మాన్ని ఏవిధంగాను ప్రభావితం చేయవు. కానీ, టీని అధికంగా తాగడం వల్ల చర్మం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. రోజులో ఎక్కువసార్లు టీ తాగేవారికి మాత్రమే చర్మం నల్లబడే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.