ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తులసి ఆకులు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

Life style |  Suryaa Desk  | Published : Wed, Jul 19, 2023, 10:32 AM

ప్రతి రోజు తులసి ఆకులు తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. తులసి ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఈ ఆకులు తినడం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు, కీళ్ల నొప్పులు, జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ఇందులో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంతోపాటు ఒత్తిడి, ఆందోళన సమస్యలు తగ్గుతాయి. ప్రతిరోజు 6-7 తులసీ ఆకులను తింటే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com