ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మగవారిలో ఈ లక్షణాలను అమ్మాయిలు బాగా ఇష్టపడతారు!

Life style |  Suryaa Desk  | Published : Sun, Jul 23, 2023, 10:28 AM

మగవారిలోని ఈ లక్షణాలు ఉంటే అమ్మాయిలు బాగా ఇష్టపడతారు. అమ్మాయిలు కేరింగ్ చూపించే అబ్బాయిలను చాలా ఇష్టపడతారు. అలాగే అందం కంటే వ్యక్తిత్వం ఉన్న అబ్బాయిలను చూసి అమ్మాయిలు త్వరగా ఆకర్షితులవుతారు. తమ భాగస్వామికి బహుమతులు ఇచ్చేవాళ్లు, రొమాంటిగ్ అబ్బాయిలను అమ్మాయిలు బాగా ఇష్టపడతారు. అలాగే అమ్మాయిలు చెప్పే ప్రతీ మాటను వినే వాళ్లని, నవ్వించే వాళ్లని, వారిని గౌరవించే అబ్బాయిలను అమ్మాయిలు బాగా ఇష్టపడతారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com