అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోని న్యూయార్క్లో బ్యాలెట్ పేపర్లపై భారతీయ భాషకు చోటు దక్కింది. ఇంగ్లిష్ కాకుండా మరో నాలుగు భాషలకు చోటు కల్పించింది.
అందులో చైనీస్, స్పానీష్, కొరియన్తో పాటు బెంగాలీ భాషలను బ్యాలెట్లపై ముద్రించింది. అయితే ప్రస్తుతం పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ కమలా హారిస్, ట్రంప్ మధ్య హోరాహోరీగా పోటీ కొనసాగుతుంది.