ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్మశానం ప్రహరీ గోడను కూల్చిన వారిని శిక్షించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 23, 2024, 12:18 PM

పుల్లంపేట పంచాయతీలో దౌర్జన్యంగా స్మశానం ప్రహరి గోడను జెసిబి లతో తోసివేసి భూమి కబ్జాలకు పాల్పడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ అధికార ప్రతినిధి కొరముట్ల శ్రీనివాసులు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆక్రమణకు గురైన స్మశానం స్థలాన్ని ఆయన పరిశీలించారు. సర్వే నెంబర్ 280 లో స్మశాననికి 6 ఎకరాల 20 సెంట్లు ఉన్న స్థలాన్ని కబ్జాలు చేయడం తగదని ఆయన అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com