ప్రముఖ పర్యటక కేంద్రమైన అనంతగిరి మండలంలో ఉన్న గాలికొండ వ్యూ పాయింట్ వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. శనివారం గాలికొండ వ్యూ పాయింట్ వద్ద దేశంలోని నలుమూలల.
నుంచి భారీ సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చి ప్రకృతి అందాలను వీక్షించి ఫోటోలకు ఫోజులిస్తూ మంత్రముగ్దులయ్యారు. భారీ సంఖ్యలో అరకు సందర్శనకు పర్యటకులు తరలి వస్తుండడంతో అరకు ఘాట్ రోడ్డు ప్రాంతం పర్యాటకులతో కిక్కిరిసిపోయింది.