పాచిపెంటలో నూతనంగా నిర్మించిన గిరిజన బాలికల వసతి గృహాన్ని రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు ఇబ్బందులు.
పడకూడదు అనే ఉద్దేశ్యంతో ఈ వసతి గృహం ప్రారంభించామన్నారు. విద్యార్థుల కాస్మోటిక్కాస్మెటిక్ ఛార్జీలు తల్లుల ఖాతాలలో కాకుండా సబ్బులు, శాంప్లు,షాంపులు, ఇతర పరికరాలు నేరుగా అందిస్తామన్నారు.