ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈనెల 27న విద్యుత్ చార్జీల పెంపుపై పోరుబాట

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 23, 2024, 10:43 AM

రాష్ట్రంలో సామాన్యుడు నడ్డి విరిచే దిశగా విద్యుత్ చార్జీలను పెంచిన కూటమి ప్రభుత్వంపై పోరుబాట సాగించాలని జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. సోమవారం నరసన్నపేట కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేస్తూ ఈనెల 27న ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. జిల్లాలోని ప్రతి ఒక్క నియోజకవర్గ కేంద్రంలో ఈ కార్యక్రమాలను కొనసాగించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com