వేసవికాలం ప్రారంభం కాకముందే ఎండలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని హెల్తీ డ్రింక్స్‌ను తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. సమ్మర్‌లో షర్బత్‌ను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. ఇంకా మజ్జిగ తాగడం వల్ల జీర్ణాశయ సమస్యలు దూరమవుతాయి. ఉదయం ఖాళీ కడుపుతో కొబ్బరి నీరు తాగడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. శరీరాన్ని చల్లబరచడానికి, హైడ్రేటెడ్‌గా ఉంచడానికి పండ్ల రసాలు రెగ్యులర్‌గా తీసుకోవాలని సూచిస్తున్నారు.
![]() |
![]() |