బెంగళూరులోని హుళిమావు సమీపంలో భార్యను చంపి, ముక్కలుగా నరికి ఆపై సూట్‌కేసులో మృతదేహాన్ని తీసుకెళ్లిన భర్త రాకేష్. తల్లిదండ్రులను పిలిచి నేరం ఒప్పుకున్న నిందితుడు రాకేష్. మృతురాలు 32 ఏళ్ల గౌరీ అనిల్ సంబేకర్. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న దంపతులు. గతేడాది కాలంగా దొడ్డకన్నహళ్లిలో నివాసముంటున్న దంపతులు. ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించిన డీసీపీ సారా ఫాతిమా. భార్యపై అనుమానంతోనే హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం.
![]() |
![]() |