ప్రభుత్వం వివీధి కార్పొరేషన్ ద్వారా ఉపాధి కల్పించేందుకు అందించ తలపెట్టిన సబ్సిడీ రుణాలకు లబ్ధిదారుల నుంచి విశేష స్పందన లభించింది. శుక్రవారం మాడుగుల మండల పరిషత్ కార్యాలయంలో ఎండిఓ కే అప్పారావు ఆధ్వర్యంలో నిర్వహించిన.
ఇంటర్వ్యూలకు 54 యూనిట్లకు 401 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకుని హాజరయ్యారు. వారికి వివిధ బ్యాంకులవారు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ టీ వీ రాజారాం తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |