మంత్రాలయం నియోజకవర్గంలోని పాఠశాలల్లో మౌలిక వసతులు, ఉపాధ్యాయుల కొరతపై టీడీపీ ఇన్ ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి డీఈవో శామ్యూల్ పాల్ తో సమీక్ష నిర్వహించారు. శుక్రవారం మంత్రాలయంలో వారు మాట్లాడారు.
అన్ని పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు సమస్యలు లేకుండా చూడాలని, టీచర్ల కొరత వెంటనే పరిష్కరించాలన్నారు. జీవో నెంబరు 117 రద్దు చేసినందుకు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపారు.
![]() |
![]() |