బెంగళూరులో రాకేశ్ అనే వ్యక్తి తన భార్య గౌరి అనిల్ సాంబెకర్ (31)ను అత్యంత దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. రాకేష్ ఆవేశంలో కాకుండా పక్కా ప్లాన్‌తోనే భార్యను చంపేసినట్లు విచారణలో తేలింది. అలాగే ఆశ్చర్యకర విషయం ఏంటంటే.. కత్తితో పొడిచిన తర్వాత ఆమె కొన ఊపిరితో ఉండగానే ముక్కలు ముక్కలుగా నరికినట్లు తెలియడంతో పోలీసులు కూడా షాక్‌కు గురవుతున్నారు.
![]() |
![]() |