ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల 8న అనంతపురం జిల్లాలో పర్యటించనున్న మాజీ సీఎం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 05, 2025, 03:14 PM

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉమ్మడి అనంతపురం జిల్లా పర్యటన ఖరారైంది. రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో ఉగాది నాడు వైసీపీ కార్యకర్త లింగమయ్య హత్యకు గురైన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఏప్రిల్ 8వ తేదీన జగన్ పాపిరెడ్డిపల్లి గ్రామానికి చేరుకొని లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అయితే ఇప్పటికే ప‌రిటాల వ‌ర్గం ఈ పర్యటనను అడ్డుకుంటామని ప్రకటించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com