డా. బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకల సందర్భంగా శనివారం అనంతపురంలోని సప్తగిరి సర్కిల్లో ఉన్న ఆయన విగ్రహానికి మంత్రి పయ్యావుల కేశవ్, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఆయన ఆశయ సాధనతో కూటమి పార్టీ ముందుకు వెళ్తేందని మంత్రి తెలిపారు. ఈ కార్య క్రమంలో ఆర్. డి. వో కేశవనాయుడు, సోషల్ వెల్ఫేర్ జే. డి రాధిక, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
![]() |
![]() |