కనిగిరి- కంభం ఆర్ అండ్ బి రోడ్డు గుంతల మయంగా తయారు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బడుగు వెంకటేశ్వర్లు ఆరోపించారు.
గుంతల మయమైన రోడ్డును శనివారం ఆయన పరిశీలించారు. ఈ రోడ్లలో పెద్ద వాహనాల సంగతేమో కానీ కనీసం ద్విచక్ర వాహనాలు, ఆటోలు తిరిగే పరిస్థితి లేదని, ప్రమాదాల బారిన పడుతున్నారని, కనీసం గుంతలైనా అధికారులు పూడ్చాలని ఆయన కోరారు.
![]() |
![]() |