కైకలూరు మండలం కైకలూరు ట్రావెల్స్ బంగ్లా నందు శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్ ఆదేశాల మేరకు కైకలూరు మండల పార్టీ అధ్యక్షులు బోడావుల జగదీష్ ఆధ్వర్యంలో ఆదివారం భారతీయ జనతా పార్టీ 45వ వ్యవస్థాపక దినోత్సవం సందర్బంగా కైకలూరు ఎంపీపీ అడవి వెంకట కృష్ణమోహన్ పార్టీ జెండా ఎగురావేసారు. ఈ సందర్బంగా నాయకులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీఠాయిలు పంచిపెట్టారు.
![]() |
![]() |