శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ఆదివారం కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ రామచంద్రపురం మండలం వెలంపాలెంలో సీతారాములను దర్శించుకుని సీతారాములకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ శ్రీరామ నామస్మరణ పరమ పవిత్రమైనదని పేర్కొన్నారు. శ్రీ రామచంద్రుని ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. కూటమి నాయకులు పాల్గొన్నారు.
![]() |
![]() |