కళ్యాణదుర్గం పట్టణంలో శ్రీరామిరెడ్డి త్రాగునీటి పంప్ హౌస్ వద్ద జరుగుతున్న శ్రీరామిరెడ్డి కార్మికుల సమ్మెకు సీఐటీయూ నాయకులు ఆదివారం సంఘీభావం తెలిపారు. కార్మిక సంఘం.
నాయకులు మాట్లాడుతూ కార్మికులు పెండింగ్ లో ఉన్న 6నెలల వేతనాలు 30నెలల పీఎఫ్ బకాయిలు చెల్లించేంత వరకు సమ్మె నిర్వహిస్తామని వారు తెలిపారు. ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
![]() |
![]() |