సోమందేపల్లి మండలంలోని జులుకుంట, ఈదులబళాపురంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి, ఈ సందర్భంగా జూలుకుంటలో ఎద్దుల బండ్లతో పాత ఊరు ఆంజనేయస్వామి దేవాలయం వద్ద ప్రదిక్షణలు చేశారు.
భక్తులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఇందులో భాగంగా ఈదుళబళాపురంలో గ్రామస్థులు నాగభూషణరెడ్డి, నరసింహమూర్తి, కిష్టప్ప, సూర్యనారాయణ తదితరులు కళ్యాణోత్సవాలు నిర్వహించారు.
![]() |
![]() |