1954లో కేరళలోని ప్రాక్కుళం ప్రాంతంలో పి.ఎం. అలెగ్జాండర్, లిల్లీ అలెగ్జాండర్ దంపతులకు ఎం.ఎ.బేబీ జన్మించారు. 1986 నుంచి 1998 వరకు రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు. అనంతరం కేరళలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
2012 నుంచి సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు తాజాగా పార్టీ శ్రేణులు ఆయనకు ప్రధాన బాధ్యతలు అప్పగించడంతో, ఎం.ఎ.బేబీకి దేశవ్యాప్తంగా వామపక్ష శ్రేణుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
![]() |
![]() |