యాడికి మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం గ్రామస్థుల ఆధ్వర్యంలో రాతిదూలం లాగుడు పోటీలు ప్రారంభించారు.
వైసీపీ సీనియర్ నాయకులు బాల రమేష్ బాబు ప్రారంభించిన ఈ పోటీలు ఉత్సహంగా సాగాయి. ఈ సందర్భంగా బాల రమేష్ బాబు మాట్లాడుతూ గెలుపు, ఓటములు సర్వసాధారణమన్నారు. గెలుపు, ఓటములను సమానంగా భావించాలన్నారు.
![]() |
![]() |