నంబుల పూలకుంట మండల పరిధిలోని దనియాచెరువుకి చెందిన మోహన్ అనే యువకునికి ఆదివారం రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. బైక్ మీద వెళ్తుండగా.
టాటా ఏసీ వాహనం ఢీ కొట్టినట్లు స్థానికులు వివిరించారు. యువకునికి కాలు పూర్తిగా దెబ్బతిన్నట్లు స్థానికులు తెలిపారు. హుటాహుటిన కదిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
![]() |
![]() |