బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పామూరులో మండల అధ్యక్షులు ఉమ్మడి శెట్టి శ్రీను అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. కనిగిరి అసెంబ్లీ బీజేపీ కన్వీనర్ వెంకట రమణయ్య పార్టీ కార్యాలయంలో మాత్రమే కాకుండా పలు ప్రాంతాల్లో బీజేపీ జెండా ఎగరేశారు.
టపాసులు కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. నాయకులు విజయ్ చారి, సుబ్బారావు, సుబ్బయ్య, గోపాల్, శివ కృష్ణ, హాజరాత్, శ్రీనివాసుల రెడ్డి, మహేంద్ర, అరవింద్,చరణ్, మణికంఠ, దీన్ దయాల్ ఉన్నారు.
![]() |
![]() |