అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా అద్దంకి నియోజకవర్గ అంబేద్కర్, పూలే జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో, అంబేద్కర్, పూలే జీవిత చరిత్రల పై పాఠశాల, కళాశాల విద్యార్థులకు వక్తృత్వ.
వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు దానికి సంబందించిన కరపత్రాలను సోమవారం కమిటీ సభ్యులు విడుదల చేశారు. ఏప్రిల్ 10న మధ్యాహ్నం 1: 30 గంటలకు అద్దంకి ప్రకాశం బాలుర ఉన్నత పాఠశాల నందు పోటీలు జరుగుతాయని మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతిగా రూ. 5116, 3116, 2116 అందిస్తామన్నారు.
![]() |
![]() |