యూపీలో దారుణ ఘటన నెలకొంది. బిజ్నోర్ జిల్లా గోవింద్‌పూర్ గ్రామానికి చెందిన సత్యేంద్ర అనే యువకుడు ఇంట్లో నిద్రిస్తుండగా.. గుర్తుతెలియని వ్యక్తులు హత్యచేసి పారిపోయారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అయితే ఆస్తి వివాదాల కారణంగా ఈ హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
![]() |
![]() |