అద్దంకి నియోజకవర్గం లోని రైతులందరూ వేసవిలో పశువుల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా పశుసమర్థత డిప్యూటీ డైరెక్టర్ సోమవారం అద్దంకిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు.
రోజుకు పశువులకు 60 నుంచి 70 లీటర్ల వరకు చల్లని నీటిని తాగించాలని అన్నారు. సాధ్యమైనంత వరకు పచ్చి మేతను వేపుకోవాలని సూచించారు. ఉదయం సాయంత్రం వేళల్లో మాత్రమే పశువులను మేతకు విప్పాలని తెలియజేశారు.
![]() |
![]() |