కనిగిరి పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో నూతనంగా నిర్మించనున్న జూనియర్ కళాశాల భవనానికి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు.
కళాశాల భవన నిర్మాణ పనులను నాణ్యతగా చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ ను ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా పని చేస్తున్నమన్నారు.
![]() |
![]() |