మండల కేంద్రమైన వెలిగండ్ల కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో రూ. 1. 49 కోట్లతో నూతనంగా నిర్మించనున్న జూనియర్ కళాశాల భవనాలకు ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ప్రాథమిక, ఉన్నత విద్యకు పెద్దపీట వేస్తూ, అన్ని రకాల మౌలిక వసతులను కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు పాల్గొన్నారు.
![]() |
![]() |