రామాపురం మండలం చిట్లూరు గ్రామం కొండావాండ్లపల్లెకు చెందిన వైసీపీ కార్యకర్త కొర్రపాటి కొండయ్య అనారోగ్యంతో సోమవారం మృతి చెందారు. స్థానిక నాయకుల ద్వారా సమాచారం.
తెలుసుకున్న వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి కొండయ్య భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. వారి కుటుంబసభ్యులను పరామర్శించి అండగా ఉంటామన్నారు.
![]() |
![]() |