AP: ఆక్వా రైతులు ఇబ్బంది పడకూడదనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కొన్ని నిధులు ఏర్పాటు చేసుకుని రైతులు, సీడ్స్ తయారు చేసే వారు, నిపుణులు, ఫీడ్ తయారు చేసే వారితో కలిసి కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. నాలుగు రంగాలు, ప్రభుత్వం కలిసి ఒక కమిటి వేసుకుంటామన్నారు. ఎవరూ ఇబ్బంది పడకుండా వ్యవస్థను ముందుకు నడిపించాలని నిర్ణయించామన్నారు.
![]() |
![]() |