ఒంటిమిట్టకు 11వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచ్చేస్తున్న సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు సవిత, రాంప్రసాద్ రెడ్డి, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు సోమవారం సమీక్షించారు.
స్వామివారి కళ్యాణ వేదికను పరిశీలించి తగు సూచనలు, సలహాలు అందించారు. కళ్యాణం విషయంలో ప్రతి భక్తుడు లోక కల్యాణ వైభోగం తిలకించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేశారు.
![]() |
![]() |