ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఒంటిమిట్టకు విచ్చేసిన మంత్రులకు రాజంపేట పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు.
దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రవాణా శాఖ, యువజన క్రీడలశాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, బీసీ జౌళి చేనేత శాఖ కడప జిల్లా ఇంచార్జ్ మంత్రి సబిత, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, పట్టభద్రుల ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డితో పాటు ఒంటిమిట్ట పర్యటనకు విచ్చేసిన పలువురు నాయకులకు పూలమాలతో సాదర స్వాగతం పలికారు.
![]() |
![]() |