వైద్యారోగ్య శాఖ షాకింగ్ నివేదిక ఇచ్చింది. రాష్టంలోని 80శాతం మంది ప్రజలు పది రకాల జబ్బులతో బాధపడుతున్నారని తెలిపింది. గత ఐదేళ్లలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారి సమాచారం ప్రకారం.
బీపీ, షుగర్, గుండె జబ్బులు, జీవనశైలి వల్ల వచ్చే వ్యాధులు, శ్వాసకోశ, అంటువ్యాధులు, కిడ్నీల సమస్యలు, క్యాన్సర్, హైపర్ టెన్షన్, మాతా శిశు ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు వెల్లడించారు. మహిళలే ఎక్కువగా బీపీతో బాధపడుతున్నట్లు సర్వేలో తేలింది.
![]() |
![]() |