ఆటో డ్రైవర్లు రోడ్డు నిబంధనలు పాటించాలని కమలాపురం ఎస్ఐ విద్యా సాగర్ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని ఆటో డ్రైవర్లకు పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ నియమాలు నిబంధనలపై అవగాహన కల్పించారు.
ఆటో నడిపే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి ఉండాలన్నారు. రోడ్డుపై ఎక్కడ పడితే అక్కడ ఆటోలు ఆపి ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగించవద్దన్నారు.
![]() |
![]() |