వికలాంగుల సంక్షేమం కోసం చెన్నైకి చెందిన హెల్త్ కేర్ సంస్థ కృత్రిమ కాళ్లు పంపిణీ చేయడం స్ఫూర్తిదాయకమని కడప జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదితి సింగ్ అన్నారు. మంగళవారం కడప కలెక్టరేట్ లో కృత్రిమ కాళ్లను పంపిణీ చేశారు.
సుమారు రూ. 67 లక్షలు వెచ్చించి వికలాంగులకు సేవలందించడం గొప్ప విషయం అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని ఆకాంక్షించారు.
![]() |
![]() |