కంబదూరులో ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా కార్డుదారులకు బియ్యం పంపిణీ చేసిన వైసీపీ డీలర్ల బఫర్ స్టాక్ నిల్వ అంశంపై డీలర్ల సంఘం మండలాధ్యక్షుడు రఫీ చేసిన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
అయితే శనివారం ఈ అంశాన్నివైసీపీ డీలర్లు ఖండించారు. వైసీపీ డీలర్లు వైదొలిగే సమయానికి బఫర్ స్టాక్ తగినట్లుగా, కమిషన్ ను టీడీపీ మండల కన్వీనర్ కర్తనపర్తి శివన్న సమక్షంలోనే జమచేశామని వారు ఆధారాలను చూపించారు.
![]() |
![]() |