కళ్యాణదుర్గం పట్టణంలో శ్రీరామిరెడ్డి కార్మికుల సమ్మె శనివారం 7వ రోజు సందర్భంగా పంప్ హౌస్ వద్ద శ్రీ రామిరెడ్డి కార్మికులు ఆందోళనలు నిర్వహించారు. కళ్యాణదుర్గంలోని శ్రీరామిరెడ్డి తాగు నీటి కార్మికులకు సుమారుగా 30నెలల పీఎఫ్ బకాయిలు.
ఆరు నెలల జీతాలు బకాయిలు చెల్లించేంతవరకు ఈ సమ్మె కొనసాగుతుందని కార్మికులు హెచ్చరించారు. కార్మికుల సమ్మెతో పలు కాలనీలలో నీరు రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
![]() |
![]() |