ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇప్పలపోలమ్మ తల్లి పండుగను విజయవంతంగా చేద్దాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 12, 2025, 09:05 PM

పార్వతీపురంలో త్వరలో నిర్వహించనున్న ఇప్పలపోలమ్మ తల్లి గ్రామ దేవత పండుగను అందరూ కలసికట్టుగా ఎంతో విజయవంతంగా నిర్వహించేందుకు రైతులు, వర్తకులు, స్థానికులు అందరూ ముందుకు రావాలని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర కోరారు. శనివారం ఆ గ్రామ దేవత ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే విజయచంద్రను కలుసుకొని ఆ పండుగ నిర్వహణపై చర్చించారు. ఈ పండుగను ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు ప్రజలంతా సహకారం అందించాలన్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com