వీఐపీ బ్రేక్ దర్శనం కోసం సిఫారసు లేఖలతో వచ్చే శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. ఇక నుంచి దర్శన ఎన్‌రోల్‌మెంట్ స్లిప్ పైనే రూమ్స్ కేటాయించే విధానాన్ని ప్రారంభించినట్లు తెలిపింది. ఈ ప్రక్రియను టీటీడీ అడిషనల్ ఈవో కార్యాలయంలో ప్రారంభించారు. భక్తులు ఇకనుంచి దర్శన ఎన్‌రోల్‌మెంట్ స్లిప్‌తో గదుల కేటాయింపు కేంద్రాల వద్దకు వెళ్లి స్కానింగ్ చేస్తే చాలు నేరుగా రూమ్స్ పొందవచ్చని తెలిపారు.
![]() |
![]() |