బాపట్ల పట్టణంలోని ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ నివాసంలో ఆదివారం బాపట్ల నియోజకవర్గం లో అర్హులైన 11 మంది కి లబ్ధిదారులకు వైద్య ఖర్చుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. సహాయ నిధి చెక్కులను సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని ఎమ్మెల్యే లబ్ధిదారుల కు సూచించారు. అడిగిన వెంటనే సీఎం సహాయనిది చెక్కులను శాంక్షన్ చేసిన ఎమ్మెల్యేకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.
![]() |
![]() |