స్వచ్ఛ భారత్ అభియాన్‌లో భాగంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2024–25 ప్రకారం.. ఇండోర్ మళ్లీ దేశంలోనే అత్యంత శుభ్రత కలిగిన నగరంగా నిలిచింది. సూరత్, నవీ ముంబై, విశాఖపట్నం, విజయవాడ, భోపాల్, తిరుపతి, మైసూరు, న్యూ ఢిల్లీ, అంబికాపూర్ నగరాలు టాప్ 10లో చోటు దక్కించుకున్నాయి. శానిటేషన్, మురుగు నీటి నిర్వహణ, పౌరుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఈ ర్యాంకులు నిర్ణయించబడ్డాయి.
![]() |
![]() |