AP: రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహానీయునికి మంత్రి నారా లోకేశ్ నివాళులర్పించారు. ‘భారతీయ సమాజానికి అంబేద్కర్ సూచించిన మార్గం ఎప్పటికీ ఆదర్శప్రాయం. భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య, గణతంత్ర, లౌకిక రాజ్యంగా వికసించడంలో అంబేద్కర్ కృషి అమోఘం. అంబేద్కర్ స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం కృషి చేద్దాం’ అని లోకేశ్ అన్నారు.
![]() |
![]() |