అనంతపురంలో ఏపీ విభిన్న ప్రతిభావంతుల, వయోవృద్ధుల సహాయ సంస్థ జిల్లా శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగుల స్వయం ఉపాధి పథకం రుణాలు, ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ.
ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సోమవారం పాల్గొన్నారు. లబ్ధిదారులకు సాయం అందించారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, స్వయం ఉపాధి పథకాల ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోందన్నారు.
![]() |
![]() |