ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాడీని చల్లబరిచే వాటర్ యాపిల్స్

Health beauty |  Suryaa Desk  | Published : Wed, Apr 23, 2025, 03:27 PM

ఈ ఫ్రూట్‌లో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్ అని పిలిచే ఫినోలిక్ కాంపౌడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి దెబ్బతిన్న కణాలకు రక్షణగా నిలుస్తాయి. వాటర్ యాపిల్‌లో నీటిశాతం అధికం. ఇది డీహైడ్రేషన్ సమస్యను తగ్గించడమే కాదు. బరువు తగ్గేలా చేస్తుంది. వాటర్ యాపిల్ తీసుకుంటే.. క్యాన్సర్, ఆర్థరైటిస్, గుండె జబ్బులు వంటివాటి బారిన పడకుండా ఉంటాం. ఇవి బాడీలో వ్యర్థాలను బయటకు పంపి, తెల్ల రక్తకణాలు, వ్యాధినిరోధక శక్తినీ పెంచుతాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com