ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్రోకలీ క్యాన్సర్​ను అడ్డుకుంటుందా?

Health beauty |  Suryaa Desk  | Published : Sat, Apr 26, 2025, 02:55 PM

సల్ఫోరాఫేన్ అనే పదార్థం బ్రోకలి వంటి ఆకుకూరల్లో ఎక్కువగా ఉంటుంది. డీఎన్ఏలో మ్యుటేషన్స్​ను నియంత్రించడం ద్వారా క్యాన్సర్​ను అడ్డుకట్ట వేస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. బ్రోకలి అసలు లేదా తక్కువగా తినే వారితో పోలిస్తే ఎక్కువగా తినే వారిలో చాలా వరకు క్యాన్సర్లు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని పరిశోధనల్లో తేలింది. బ్రోకలి‌లో విటమిన్ సి, యాంటి ఆక్సిడెంట్స్, కెరొటెనాయిడ్స్​గా పిలిచే పిగ్​మెంట్స్ ఉంటాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com