నేపాల్‌లో యువత నిరసనలు హింసాత్మకంగా మారగా, బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం కారణంగా మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్‌లో తలదాచుకుంటున్నారు. ఈ పరిణామాల మధ్య సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనంలో వాదనల సందర్భంగా సీజేఐ బి.ఆర్.గవాయ్ "మన రాజ్యాంగం చూసి గర్విస్తున్నాం, పొరుగుదేశాల పరిస్థితులు గమనించండి" అని అన్నారు. జస్టిస్ విక్రమ్‌నాథ్ కూడా బంగ్లాదేశ్ పరిస్థితిని ప్రస్తావించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa