గణపతి నవరాత్రులు ముగిసిన వెంటనే సెప్టెంబర్ 22న దేవీ నవరాత్రులు ప్రారంభమయ్యాయి. హిందూ సంప్రదాయంలో అత్యంత ముఖ్యమైన ఈ పండుగ.. దేవీమాత తొమ్మిది రూపాలను (నవదుర్గలు) పూజించే తొమ్మిది రోజుల ఉత్సవం. ఆశ్వయుజ మాసంలో (సెప్టెంబర్-అక్టోబర్) వచ్చే ఈ పండుగను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, బెంగాల్, కర్ణాటక వంటి రాష్ట్రాలలో ఘనంగా జరుపుకుంటారు. ప్రతి రోజు దేవీమాతను పలు రూపాల్లో పూజిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa